MoviesTollywood news in telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎన్ని రోజులో తెలిస్తే షాక్ అవుతారు

Bigg boss telugu season 5 :బుల్లితెరలో త్వరలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురించి బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఏ అప్ డేట్ వచ్చిన చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ పేర్లు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరు బిగ్ బాస్ లో పార్టీసీపేట్ చేస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు అగాలి. అప్పటివరకూ ఈ ఊహాగానాలు తప్పవు.

అయితే ఈ సీజన్ 200 రోజులు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ 70 రోజులకు పైగా జరగగా ఆ తర్వాత మిగిలిన మూడు సీజన్లు 104 రోజులు వరకు నడిచింది ఇప్పుడు సీజన్ 5 దాదాపుగా 200 రోజులు ఉంటుందని బలంగా వినిపిస్తోంది. అయితే షో ప్రారంభం అయ్యాక ఎన్ని రోజులు అనేది క్లారిటీ వస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."