విశ్వక్ సేన్ పాగల్ ట్విట్టర్ రివ్యూ …హిట్టా….ఫట్టా…?
Vishwak Sen Paagal Telugu movie review : విశ్వక్ సేన్ హీరో గా పాగల్ సినిమా ఈరోజు అభిమానుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది నరేష్ కుప్పిలి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా పాగల్ అభిమానుల ముందుకు వచ్చింది.
సినిమా ప్రమోషన్ లు సినిమాపై అంచనాలను పెంచాయి. ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు ఇంటర్వెల్ తర్వాత కథ స్లో గా ఉండి బోర్ కొట్టిందని ఎక్కువగా చెబుతున్నారు చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి
మొత్తంగా చెప్పాలంటే యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా అని అంటున్నారు విశ్వక్సేన్ నటనతో పాటు కామెడీ కూడా చాలా బాగా ఉందని సినిమా కొత్తగా ఉందని అంటున్నారు. అయితే కొంతమంది లవర్ బాయ్ గా విశ్వక్సేన్ అస్సలు సూట్ కాలేదని అంటున్నారు.