MoviesTollywood news in telugu

యాంకర్ రవికి ఎన్నికోట్ల అస్థి ఉందో తెలుసా?

Anchor Ravi Properties in Telugu :బుల్లితెర యాంకర్స్ లో ఎక్కువమంది ఫిమేల్ యాంకర్స్ ఉండేవారు. సుమ,ఝాన్సీ,ఉదయ భాను ఇలా ఫీమేల్ యాంకర్స్ దుమ్మురేపారు. ఇందులో సుమ ఇప్పటికీ స్టార్ హోదాతో యాంకరింగ్ లో దూసుకుపోతోంది. అయితే ఆతర్వాత మేల్ యాంకర్స్ కూడా రావడం మొదలుపెట్టారు. అందులో యాంకర్ రవి ఒకడు. ప్రస్తుతం ఏకంగా ఐదు షోస్ కి యాంకర్ గా చేస్తూ బిజీ అయ్యాడు.

కోట్ల ఆస్థి సంపాదించినప్పటికీ ఇంకా సింపుల్ గానే ఉంటాడు యాంకర్ రవి. 50వేలు జీతం వస్తే చాలు కార్లు,బంగ్లాలు మెయింటేన్ చేస్తున్న ఈ రోజుల్లో రవి తీరుకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. డబ్బులున్న నిరాడంబరుడు నెంబర్ వన్ అని నెటిజన్స్ కితాబిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, సింపుల్ సిటీలోనే ఆనందం ఉందని, ఖరీదైన వాటిపై మోజు లేదని చెప్పాడు

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో రవి మాట్లాడుతూ ఉన్నంతలో సర్దుకుపోవడమే తనకు ఇష్టమని అన్నాడు. తన కూతురికి మంచి విద్యను అందిస్తే చాలని అదే అసలైన ఆస్తి అని చెప్పుకొచ్చాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. స్టార్ మాలో స్టార్ కమెడియన్ గా కూడా చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."