MoviesTollywood news in telugu

ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుసా ?

Tollywood movies in theatres this week : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ మధ్యకాలంలో థియేటర్లలో సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. ఇటీవల కేసులు తగ్గడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చాయి. దాంతో జులై 30 నుంచి చిన్న చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆగస్టు 27న అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా విడుదలవుతుంది
వివాహభోజనంబు (ఓటీటీ విడుదల)
సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్
హౌజ్ అరెస్ట్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."