MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywoo veteran heroine sindhu menon :సినిమా పరిశ్రమలో ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాదు. కానీ కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. చందమామ మూవీలో సింధు మీనన్,కాజల్ అగర్వాల్ కల్సి నటించారు. అయితే కాజల్ టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకుని,అగ్ర నటులందరి సరసన చేస్తోంది.

అయితే సింధు మీనన్ మాత్రం రియల్ హీరో శ్రీహరి నటించిన భద్రాచలం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వైశాలి, రెయిన్ బో, శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా ఛాన్స్ లు రాలేదు. తెలుగు కన్నా ముందు కన్నడలో రష్మీ అనే మూవీలో చేసింది.

మొత్తానికి సినీ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సింధు మీనన్ బ్రిటన్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డోమినిక్ ప్రభు అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో చేసినా, చివరకు బ్రిటన్ వెళ్లి సెటిల్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం భర్త పిల్లలతో హ్యాపీగా ఉంటోంది. ఫ్యామిలీ ఫోటోని ఈమధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."