MoviesTollywood news in telugu

సిటీమార్ సినిమాలో జర్నలిస్ట్ గా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

Seetimaarr Movie Actress Digangana Suryavanshi : సంపత్ నంది డైరెక్షన్ లో తెరెకెక్కిన సిటీమార్ మూవీ లో హీరో హీరోయిన్స్ గోపీచంద్ హీరోగా,తమన్నా కబడ్డీ కోచ్ లుగా కనిపిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా ఈ మూవీ టీజర్ రిలీజై, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీలో జర్నలిస్టుగా ఓ అమ్మాయి నటిస్తోంది.

ఆమె పేరు దిగంగాన సూర్యవంశీ. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కార్తికేయ హీరోగా చేసిన హిప్పీ మూవీలో సూర్యవంశీ హీరోయిన్ గా చేసింది. అలాగే మరో సినిమా కూడా చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే కబడ్డీ నేపధ్యంగా తెరకెక్కిన సిటీమార్ లో జర్నలిస్ట్ గా సూర్యవంశీ అద్భుత నటన కనబరిచింది. థియేటర్ లో రిలీజై విజయం అందుకున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం ఈ మూవీతో వచ్చిందన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."