MoviesTollywood news in telugu

టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను గుర్తు పట్టారా…?

Tollywood heroine taapsee :టాలీవుడ్ లో సొట్టబుగ్గలతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ తాప్సి ప్రస్తుతం తెలుగులో కన్పించడంలేదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ఎవరెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో సెర్చ్ చేసి మరీ వివరాలు పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా తమ ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల రకరకాల గెటప్స్ తో ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సి చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. క్యూట్ గా ఉన్న ఈ ఫోటోలు అసలు తాప్సి అని గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కమర్షియల్ ఫార్ములా సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో సైతం రాణిస్తున్న తాప్సి ఆటల్లో బహుమతి అందుకుంటూ స్కూల్ యూనిఫార్మ్ తో ఉన్న చిన్నప్పటి ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈమె ఎవరా అని ఆరా తీస్తే తాప్సి అని తేల్చారు. నిజానికి కొన్ని క్లూస్ ఇచ్చినా ఈమెను గుర్తుపట్టలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."