Movies

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ చరణ్…ఎంతో తెలుసా?

Ram Charan remuneration : చిరంజీవి కొడుకు గా రామ్ చరణ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . ప్రస్తుతం అన్న బిజీ హీరోలలో రామ్ చరణ్ ఒకడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది. శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ 90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిజమైతే ప్రభాస్ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరో రామ్ చరణ్ అవుతాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."