MoviesTollywood news in telugu

స్టార్ హీరో ప్రభాస్ హీరో కాకుంటే ఏం చేసేవాడో తెలుసా ?

Tollywood Hero Prabhas :ప్రభాస్ కి ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఫ్రెండ్స్ తో పాటు సన్నిహితులకు కూడా మంచి విలువ ఇస్తాడు. ప్రభాస్ ఇచ్చే అతిధ్యం కూడా ఎవరు మర్చిపోరు. ప్రభాస్ ఇంట్లో కనీసం పదిహేను నుంచి ఇరవై రకాలు లేనిదే భోజనం వడ్డించడం జరగదు.

ప్రభాస్ హీరో కాకుంటే రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకోవాలని భావించాడట ప్రభాస్ కి 15 మంది ముఖ్యమైన స్నేహితులున్నారు స్నేహితులు ప్రేమగా తినిపించే ముద్దలు తినటం ప్రభాస్ ఎంతో ఇష్టం ప్రభాస్ ఎప్పుడు తన స్నేహితులతో సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వాలీబాల్ అంటే చాలా ఇష్టం ఇంట్లో వాలీబాల్ కోర్టు కూడా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."