MoviesTollywood news in telugu

మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన స్టార్స్…ఎంత మంది ఉన్నారో…?

Tollywood stars first movie hit : మొదటి సినిమాతోనే హిట్ సాధిస్తే ఎక్కువ ప్రయత్నాలు చేయకుండానే అవకాశాలు వస్తాయి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన స్టార్స్ గురించి తెలుసుకుందాం

తేజ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ హీరోహీరోయిన్లుగా చిత్రం సినిమా వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది

2000 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్ రీచా హీరోహీరోయిన్లుగా నువ్వేకావాలి సినిమా వచ్చింది. అది కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది

2002 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో నితిన్ సదా హీరోహీరోయిన్లుగా నటించిన జయం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది

2003 సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ అదితి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన గంగోత్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది

2006 సంవత్సరంలో రామ్ ఇలియానా హీరోహీరోయిన్లుగా వచ్చిన దేవదాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాకి వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించారు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చిరుత మూవీ వచ్చింది ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."