MoviesTollywood news in telugu

ఉషా కిరణ్ తీసిన సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో…?

Ushakiran movies hits and flops telugu movies list :రామోజీరావు ఇండస్ట్రీలో అడుగుపెడుతూ, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పెట్టి పలు సినిమాలు తీశారు. 1984లో తీసిన శ్రీవారికి ప్రేమలేఖ సూపర్ హిట్ కాగా అదే ఏడాది తీసిన కాంచన గంగ, సుందరి సుబ్బారావు మూవీస్ హిట్ అయ్యాయి.

ఇక 1985లో తీసిన మయూరి సూపర్ హిట్ కాగా, ప్రతిఘటన బ్లాక్ బస్టర్ అయింది. ప్రేమించు పెళ్లాడు హిట్ అయింది. ఇక 1986లో వచ్చిన మల్లెమొగ్గలు ఏవరేజ్ అయింది. కారుదిద్దిన కాపురం సూపర్ హిట్ అయింది.

1987లో చందమామ రావే ఏవరెజ్ కాగా ప్రేమాయణం హిట్ అయింది. 1988లో ఓ భార్య కథ,1989లో మౌన పోరాటం హిట్ అయ్యాయి. పైలా పచ్చీసు ఏవరేజ్ కాగా, 1990లో జడ్జిమెంట్,మామశ్రీ కూడా ఏవరేజ్ అయ్యాయి. మనసు మమత హిట్ అయింది. 1991లో వచ్చిన అమ్మ, అశ్విని మూవీస్ హిట్ కాగా, పీపుల్స్ ఎన్ కౌంటర్, జగన్నాధం అండ్ సన్స్ ఏవరేజ్ అయ్యాయి.

1992లో తేజ ప్లాప్ అయింది. వసుంధర హిట్. 1998లో పాడుతా తీయగా ప్లాప్ కాగా,డాడీ డాడీ ఏవరేజ్. 1999లో మెకానిక్ మావయ్య , 2000లో శుభవేళ ప్లాప్ అయ్యాయి.2000లో చిత్రం మూవీ సూపర్ హిట్. మూడు ముక్కలాట ఏవరేజ్ అయింది. ఇక నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్.

2001లో దీవించండి హిట్. నిను చూడాలని, ఆకాశ వీధిలో, ఇష్టం మూవీస్ ప్లాప్. అయితే ఆనందం మూవీ సూపర్ హిట్ అయింది. 2002లో మనసుంటే చాలు మూవీ హిట్. ప్రియ నేస్తమా ఏవరేజ్. నీతో మూవీ ప్లాప్. 2003లో ఒకరాజు ఒక రాణి, తొలిచూపులోనే మూవీస్ ప్లాప్.

2004లో ఆనందమానంద మాయే మూవీ ప్లాప్. 2006లో వీధి మూవీ ఏవరేజ్. 2008లో నచ్చావులే హిట్. 2009లో నిన్ను కలిసాక మూవీ ప్లాప్. 2010లో బెట్టింగ్ బంగార్రాజు,2011లో నువ్విలా మూవీస్ హిట్. 2015లో బీరువా దాగుడుమూత దండాకోర్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."