MoviesTollywood news in telugu

చెల్లెలి కాపురం సీరియల్ నుంచి తప్పుకోవటానికి అసలు కారణం ఇదే…!

chelleli kapuram serial actress madhuri left from serial : చెల్లెలి కాపురం సీరియల్ నుంచి మాధురి అవుట్…ప్రముఖ ఛానల్ లో చెల్లెలి కాపురం సీరియల్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులోని నటీనటులు తమ అందంతో,నటనతో అలరిస్తున్నారు. ముఖ్యంగా పౌర్ణమికి తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్న నీలాంబరి తన అభినయంతో,అందంతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

అయితే కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో నీలాంబరి కన్పించడం లేదు. అయితే ఈమె ఎందుకు తప్పుకుందోనని చర్చ నడుస్తోంది. ఇందులో నటించడం ఇష్టం లేకనే వైదొలిగిందని వార్తలు రావడంతో చాలామంది నెటిజన్స్ షాకవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈమె తప్పుకోడానికి కారణం వేరే ఉందని అంటున్నారు.

ఓ బేబీ బొమ్మతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె తల్లి కాబోతోందని వెల్లడైంది. అందుకే సీరియల్ నుంచి తప్పుకున్నట్లు టాక్. దీంతో బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమె అసలు పేరు మాధురి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."