MoviesTollywood news in telugu

స్రవంతి మూవీస్ తీసిన సినిమాల్లో హిట్స్ అండ్ ప్లాప్స్

Sri Sravanthi Movies hits and flops :స్రవంతి బ్యానర్ మీద రవికిశోర్ పలు సినిమాలు తీశారు. లేడీస్ టైలర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మహర్షి మూవీ హిట్ అయింది. పుష్పక విమానం సూపర్ హిట్ కాగా, నాయకుడు బ్లాక్ బస్టర్ అయింది. అయితే రెండు తోకల పిట్ట మూవీ ప్లాప్ అయింది. వారసుడొచ్చాడు,మిస్టర్ నందిని,జైత్ర యాత్ర ఏవరేజ్ గా నిలిచాయి.

బలరామ కృష్ణులు సూపర్ హిట్ కాగా,రౌడీ మొగుడు,లింగబాబు లవ్ స్టోరీ ప్లాపయ్యాయి. మావిచిగురు, ఎగిరేపావురమా, గిల్లికజ్జాలు మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. పిల్ల నచ్చింది మూవీ హిట్ కాగా, మనసులో మాట ఏవరేజ్ అయింది. నువ్వేకావాలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్లాక్ బస్టర్.

నువ్వే నువ్వే మూవీ సూపర్ హిట్. ఎలా చెప్పను, గౌరీ మూవీస్ హిట్ అయ్యాయి. యువసేన సూపర్ హిట్ అయ్యింది. ప్రేమంటే ఇంతే ప్లాప్. క్లాస్ మేట్స్ ఏవరేజ్ కాగా, రెడీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. గణేష్ ప్లాప్ కాగా, ఎందుకంటే ప్రేమంట మూవీ ఏవరేజ్ అయింది. మసాలా ప్లాప్. రఘువరన్ బిటెక్ సూపర్ హిట్. శివమ్ ప్లాప్. నేను శైలజ బ్లాక్ బస్టర్. ఉన్నది ఒక్కటే జిందగీ ఏవరేజ్. రెడ్ సూపర్ హిట్.