విశాల్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా?
Vishal hits and flops : తెలుగు అబ్బాయి అయినా తమిళనాట స్థిరపడిన విశాల్ అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతడి సినిమాలు తెలుగులో కూడా వచ్చి హిట్ కొట్టాయి. ప్రేమ చదరంగం మూవీ హిట్ అయింది. పందెం కోడి బ్లాక్ బస్టర్ అయింది. పొగరు, భరణి మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. భయ్యా మూవీ హిట్ అయింది.
అయితే సెల్యూట్ మూవీ ఏవరేజ్ కాగా, పిస్తా, కిలాడి మూవీస్ ప్లాప్ అయ్యాయి. వాడూ వీడూ మూవీ సూపర్ హిట్ అయింది. వేటాడు వెంటాడు, ధీరుడు మూవీస్ ప్లాపయ్యాయి. పల్నాడు, ఇంద్రుడు మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. పూజ మూవీ బ్లాక్ బస్టర్ అయింది.
మగమహారాజు ప్లాప్ కాగా, జయసూర్య ఏవరేజ్ అయింది. కథాకళి ప్లాపయింది. రాయుడు ఏవరేజ్ కాగా, ఒక్కడొచ్చాడు ప్లాపయింది. డిటెక్టివ్ హిట్. పులిజూదం ప్లాప్ అవ్వగా, అభిమన్యుడు బ్లాక్ బస్టర్ అయింది. పందెం కోడి 2, అయోగ్య మూవీస్ ఏవరేజ్. యాక్షన్, చక్ర మూవీస్ ప్లాప్ అయ్యాయి. తాజాగా ఎనిమీ థియేటర్లలోకి వచ్చింది.