MoviesTollywood news in telugu

కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా…?

Tollywood Heroine raashi khanna : సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్న క్రమంలో తాజాగా మరో ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతోంది. క్యూట్ గా ఉన్న ఈ భామ ఎవరో తెలుసుకోవాలని సహజంగానే నెటిజన్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆమె ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా.

తొలి సినిమాతోనే హిట్ అందుకున్న రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తొలిప్రేమ, సుప్రీమ్, జై లవ కుశ వంటి చిత్రాలతో యంగ్ హీరోలతో నటించి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.

కాగా, తాజాగా అరణ్‌మనై-3 మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన రాశిఖన్నా ప్రస్తుతం పక్కా కమర్షియల్, థాంక్ యూ, సర్దార్, తిరు చిత్రంబలం, మేథావి, షైతాన్ కా బచ్చా వంటి మూవీస్ లో చేస్తోంది. బాలీవుడ్ లో నటించడం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసపెట్టి తెలుగులో మూవీస్ చేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."