MoviesTollywood news in telugu

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తు పట్టారా…లేదా…?

Tollywood Heroine krithi shetty : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు రోజూ టచ్ లో ఉంటున్నారు. తమ అపురూప మైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అందులో చిన్ననాటి ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైష్ణవ తేజ్ హీరోయిన్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నడిచిన తొలిసినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అయితే స్టార్ హోదా తెచ్చేసుకుంది. కుర్రకారు హీరోయిన్ గా ముద్రవేసుకున్న ఈమె నటించిన రెండో చిత్రం శ్యామ్ సింగ్ రాయ్ డిసెంబర్ 24న ఆడియన్స్ ముందుకి రాబోతోంది.

అంతేకాదు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం మూవీస్ తో పాటు హీరో రామ్, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కూడా కృతి హీరోయిన్‌గా చేస్తోంది. కాగా శ్యామ్ సింగ్ రాయ్ లో నేచురల్ స్టార్ నాని సరసన కృతి శెట్టి జోడీ కట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."