Healthhealth tips in telugu

30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,300 లేదా 400 ఉన్నా సరే ఈ డ్రింక్ 7 రోజుల్లో తగ్గిస్తుంది

Diabetes home remedies ayurveda In Telugu : డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. డయబెటిస్ లేదా మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించు కోకపోవడం వలన షూగర్ వ్యాధి వస్తుంది.

మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు,వ్యాయామం చేయకపోవటం మరియు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగనిరోధక శక్తి కోల్పోయిన వారిలో కూడా మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం నియంత్రణలో ఉండటానికి ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 6 వేప ఆకులు, 6 తులసి ఆకులు, చిటికెడు పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే వేప,తులసి, పసుపులో ఉన్న లక్షణాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి.

ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలు పాటిస్తే వేసుకొనే టాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది.