MoviesTollywood news in telugu

మోహన్ లాల్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?

Mohanlal hits and flops : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మూవీస్ తెలుగులో చాలా డబ్బింగ్ అయ్యాయి. కొన్ని సినిమాల్లో నేరుగా నటించాడు. విప్లవ నాయకుడు హిట్ అవ్వగా, నాయకుడు ఏవరేజ్ అయింది. కాలాపాని, మాఫియా కింగ్ మూవీస్ హిట్ అయ్యాయి. డబ్బెవరికి చేదు మూవీ ఏవరేజ్ అయింది.

ఇద్దరు, గాండీవం మూవీస్ ప్లాప్ అవ్వగా, ఆర్మీ కమాండర్, రౌడీ కెప్టెన్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. సిఐడి పోలీస్, ఉస్తాద్ మూవీస్ హిట్. అంతులేని ప్రయాణం మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. శ్రీహరి హిట్ కాగా, అన్నయ్య, జడ్జిమెంట్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. ఎర్ర సామ్రాజ్యం, పాపకోసం, బ్రహ్మరుద్రుడు మూవీస్ హిట్ అయ్యాయి.

నెం 20మద్రాస్ మెయిల్ ఏవరేజ్ కాగా, అభిమన్యు, గమ్యం, యోధ మూవీస్ హిట్ అయ్యాయి. మా ఊరికి స్వాగతం ప్లాప్ అయింది. సాగర్ అలియాస్ జాకీ ఏవరేజ్ కాగా, జిల్లా సూపర్ హిట్ అయింది. మనమంతా హిట్ అవ్వగా, జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇద్దరూ ఇద్దరే, గన్ షాట్ మూవీస్ ప్లాప్ అయ్యాయి. మన్యం పులి బ్లాక్ బస్టర్. కనుపాప ఏవరేజ్, బ్లాక్ మనీ, యుద్ధభూమి ప్లాప్ అయ్యాయి. ఒడియన్ ఎవరేజ్ అయింది. పులిజూదం ప్లాప్ అయింది. లూసిఫెర్ ఏవరేజ్ అయింది. బందోబస్త్, మరర్కర్ మూవీస్ ప్లాప్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."