Movies

హీరో రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి వచ్చాక ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా ?

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి, కామెడీ హీరోగా ఎన్నో సక్సెస్ లు అందుకున్న హీరో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో తనదైన ముద్రవేసాడు. 1977లో స్నేహం మూవీతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఇప్పటిదాకా 200సినిమాలకు పైగా నటించాడు.

నటుడిగా రాజేంద్రప్రసాద్ చేసిన సేవలకు డాక్టరేట్ లభించింది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేద విద్యార్థులకు ఖర్చుచేస్తుంటాడు. తన సేవలకు గుర్తింపుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అందుకే రాజేంద్రప్రసాద్ నిజమైన ఆస్తి అతడి మంచితనమనే చెబుతారు.

అయితే రాజేంద్రప్రసాద్ ఆస్తి ఎంత,ఒక్కొక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు,ఏడాదికి సంపాదన ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే,ఇతని మొత్తం ఆస్తి 85 కోట్లు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 5కోట్లు విలువచేసే ఇల్లు ఉంది. ఒక సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తున్నాడు. ఏడాదికి 7నుంచి 10కోట్ల రూపాయల సంపాదన ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."