MoviesTollywood news in telugu

KGF 2 ట్విట్టర్ రివ్యూ…ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే…

KGF 2 twitter Review : అందరూ ఎంతగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా KGF 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రాకింగ్ స్టార్ యష్,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు.
KGF 2 Yash
ఫస్ట్ ఆఫ్ లో హీరో ఇంట్రడక్షన్…ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేశాయని, సంగీతం సినిమాను ఒక లెవల్ లో నిలబెట్టిందని అంటున్నారు. ఇక సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి హీరో మాస్ ఎలివేషన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ప్రతి సన్నివేశం ఫిక్స్ లో ఉందని, అంచనాలను అందుకుందని అంటున్నారు.

సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు,మాస్ సన్నివేశాలు, మదర్ సెంట్ మెంట్ ఇలా అన్నింటి మీద ఫోకస్ పెట్టిన ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."