Healthhealth tips in telugu

పసుపుతో ఇలా చేస్తే ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా మూడు రోజుల్లో మాయం

Joint Pains In telugu : ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి వచ్చేస్తున్నాయి. నొప్పులు తీవ్రత తక్కువగా ఉంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు.
weight loss tips in telugu
ఒక బౌల్ లో అరస్పూన్ పంచదార,పావుస్పూన్ ఉప్పు, అరస్పూన్ పసుపు వేసి దానిలో అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేస్తే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
lemon benefits
పసుపులో ఉండే సైటోకిన్స్ మరియు ఎంజైమ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, నొప్పులను నివారించడం మరియు జాయింట్ స్టిఫ్ నెస్ ను ఫ్రీచేయడంలో గొప్పగా సహాయపడుతాయి.పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ రుమటాయిడ్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులకు మంచి రెమిడీ అని చెప్పవచ్చు.

చలికాలంలో నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయలో ఉండే లక్షణాలు నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉప్పు కూడా నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. దీనిలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ అన్ని మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.