Healthhealth tips in telugu

వాము, బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

carom seeds and jaggery benefits In telugu : వాము,బెల్లం రెండింటిలోను ఎన్నో పోషకాలు ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాము,బెల్లం కలిపి తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కడుపు నొప్పి మరియు పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది.
Jaggery Health Benefits in Telugu
ఆస్తమా వ్యాధితో బాధపడేవాళ్ళు వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన ఆస్తమా తగ్గుముఖం పడుతుంది. వెన్ను నొప్పి సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ వాము, చిన్న బెల్లం ముక్కను కలిపి తాగాలి. ఇలా తాగటం వలన వెన్ను నొప్పి అలాగే శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
ajwain seeds and kidney stones
దగ్గు,జలుబు,గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అయితే, బెల్లం మరియు వాములను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వేడి చేసే గుణం అధికంగా ఉండుట వలన వాంతులు,తల తిరగటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
jaggery Health benefits in telugu
ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అతిగా తీసుకుంటే అనర్ధమే కదా. ఈ సీజన్ లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టటానికి వాము,బెల్లం బాగా సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం క్లౌగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.