MoviesTollywood news in telugu

కోట్ల ఆస్తులు సంపాదించిన టాప్ తెలుగు హీరోలు

Richest tollywood heroes : టాలీవుడ్ లో హీరోల గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు. కోట్ల ఆస్తులు సంపాదించిన టాప్ తెలుగు హీరోల గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం…

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఒక పక్క సినిమాలు చేస్తూ… సినిమాలు నిర్మిస్తూ… మరో పక్క బిజినెస్ చేస్తూ సంపాదిస్తున్నాడు. రామ్ చరణ్ నికర విలువ: 1370 కోట్లు.

అక్కినేని నాగార్జున ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు బిజిమేస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. నాగార్జున నికర విలువ: రూ. 3010 కోట్లు.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఒక పక్క సినిమాలు మరో పక్క బిజినెస్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. మహేష్ బాబు నికర విలువ: రూ. 256 కోట్లు.

దగ్గుబాటి రానా విషయానికి వస్తే బాలీవుడ్, టాలీవుడ్ ఇలా తనకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. రానా నికర విలువ : రూ 142 కోట్లు.

అల్లు అరవింద్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బిజినెస్ చేస్తూ సంపాదిస్తున్నాడు. అల్లు అర్జున్ నికర విలువ: రూ. 370 కోట్లు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."