MoviesTollywood news in telugu

karthika deepam serial కార్తీక్ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసింది ఎవరు?

karthika deepam serial Karthik : టీవీలో సీరియల్ వస్తుందంటే పనులు అన్నీ మానేసి మరీ టీవీల దగ్గర కూర్చొని చూస్తున్నారు. సీరియల్స్ మన జీవితాలలో ఒక బాగం అయ్యిపోయాయి. మాటీవీలో కార్తీకదీపం సీరియల్ ఎంతగా పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇందులో నిరుపమ్ పరిటాల కార్తీక్ గా నటిస్తున్నాడు. చంద్రముఖి, మూగమనసులు, కాంచనగంగ వంటి సీరియల్స్ లో నిరుపమ్ తన తనటనతో ఆకట్టుకున్నాడు.

ఇవన్నీ ఒక ఎత్తయితే కార్తీకదీపం ఆడియన్స్ కి నిరుపమ్ ని మరింత దగ్గర చేసింది. ఒక డాక్టర్ గా,భర్తగా ఒక చెడ్డ పాత్రలో ఉన్నాడని చెప్పాలి. ఈ సీరియల్ లో నిరుపమ్ ని సెలక్ట్ చేసేముందు ఓ టాప్ హీరోని రిజెక్ట్ చేసిందట సీరియల్ యూనిట్. ఆ వివరాల్లోకి వెళ్తే, అతడే నందకిషోర్. 25సీరియల్స్,10మూవీస్ చేసాడు.

నందకిషోర్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం వలన నేర్చుకుని మరీ ఇండస్ట్రీకి వచ్చాడు. 2001లో వెలుగు నీడలు సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆయనా ఛానల్స్ లో వచ్చిన జ్యోతి, హ్యాపీ చి ల సౌ స్రవంతి ఇలా పలు సీరియల్స్ లో చేసాడు. అయితే కార్తీకదీపం సీరియల్ ని రిజెక్ట్ చేశాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."