MoviesTollywood news in telugu

Ram Charan కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

Ram Charan car Driver salary : స్టార్ హీరోలకు సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి ప్రతి అభిమాని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మన స్టార్ హీరోలు తమ స్టాఫ్ ని బాగా చూసుకోవడంలో ముందు ఉంటారు. మెగా ఫ్యామిలీ అయితే తమ స్టాఫ్ ని సొంత వాళ్ల లాగానే చూసుకుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ కారు డ్రైవర్ జీతం ఎంత అనే విషయం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది.

చిరంజీవి కొడుకు గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో టాప్ 5 హీరోలలో ఒకరిగా ఉన్నాడు. తన కెరీర్లో మగధీర రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు తండ్రి తో సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ కారు డ్రైవర్ జీతం 45000 అని ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా పండుగలు వచ్చినప్పుడు బోనస్ లు కూడా ఉంటాయట.

ఏది ఏమైనా మన స్టార్ హీరోలు తమ స్టాఫ్ ని బాగా చూసుకోవటమే కాకుండా నమ్మకంగా ఉంటే వారినే కొనసాగిస్తున్నారు. స్టాఫ్ ని ఎక్కువగా మార్చకుండా ఉన్నవారినే బాగా చూసుకుంటూ వారి పెద్ద మనస్సు చాటుతున్నారు.