BusinessToday gold rate

Gold Price Today: మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు

Gold rate today in vijayawada :బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం కొనే ఉద్దేశం ఉన్నవారికి ఈ ధరలు కాస్త నిరాశను కలిగిస్తాయి. కాబట్టి బంగారం కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 53,600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 58,470 గా ఉంది
వెండి కేజీ ధర 1800 రూపాయిలు పెరిగి 77800 గా ఉంది