1 గ్లాస్ 7 రోజుల్లో బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Weight Loss Tips In Telugu :ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.
Weight Loss tips in telugu
అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.
Diabetes tips in telugu
మార్కెట్లో బరువు తగ్గటానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు.

ఈ చిట్కా కోసం కమలా తొక్కలను తీసుకోవాలి. ఒక గిన్నెలో నీటిని పోసి కమలా పండులో సగం కమలా తొక్కలను,3 లవంగాలను,2 యాలకులను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి రోజులో రెండు సార్లు తాగాలి. ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి తాగాలి. ఈ విధంగా 15 రోజులు తాగితే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.