BusinessToday gold rate

Gold rate Today: పడిపోతున్న బంగారం,వెండి ధరలు.. రేటు ఏంతంటే.!

Gold rate Today in telugu: బంగారం,వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావించి కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 51,500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 56,180 గా ఉంది
వెండి కేజీ ధర 900 రూపాయిలు తగ్గి 70౦౦౦ గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."