Gold Price Today: పెరిగిన పసిడి ధరలు.. భారీగా తగ్గిన వెండి.. రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold rate today vijayawada :బంగారం కొనాలనే ఉద్దేశంలో ఉన్నవారు బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండాలి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బంగారం ధరలలో మార్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 51,750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 56,450 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 70000 గా ఉంది

