MoviesTollywood news in telugu

రామ్ చరణ్ హీరోయిన్ గుర్తు ఉందా…. ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇస్తూ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత మూవీ ఫాన్స్ కి బానే నచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి మంచి బాట వేసింది.మెగా పవర్ స్టార్ గా చెర్రీఎదిగాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన నేహా శర్మ మాత్రం నిలబడలేదు.

చిరుత మూవీలోచెర్రీ తో జోడీకట్టి అదరగొట్టిన ఆ అమ్మడు ఆతర్వాత వరుణ్ సందేశ్ తో నటించిన కుర్రాడు మూవీ ప్లాప్ కావడంతో మళ్ళీ కన్పించలేదు. కానీ తమిళం, మలయాళం,కన్నడ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ ఈ భామ రాణిస్తోంది. మంచి ఛాన్స్ లు అందిపుచ్చుకుంటోంది.

అయితే తెలుగులో కన్పించకుండా ఉన్న ఈ అమ్మడు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశా చిరుత మూవీ సమయంలో మేకప్ లేకుండా తీసుకున్న ఫొటోలుగా ఉన్నాయి ఇవి. అయితే అప్పటికీ ఇప్పటికీ ప్లాస్టిక్ సర్జరీతో నేహా శర్మ పూర్తిగా మారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."