MoviesTollywood news in telugu

Tv సీరియల్స్ నటుల రెమ్యూనరేషన్ హీరోయిన్లకు మించి…ఎంతో…?

Tv Serial Actress Remuneration :మనలో చాలా మంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. ప్రతిరోజు బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ప్రతి సీరియల్ ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయి. పనులు మానుకుని మరి టీవీ సీరియల్ చూస్తున్నారు.. అంటే అవి ఎంతగా ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్స్ లో నటించే నటుల పారితోషికం రోజుకి ఎంత ఉంటుందో చూద్దాం

నా పేరు మీనాక్షి సీరియల్ లో నటించిన నవ్య స్వామి రోజుకి ఇరవై వేల రూపాయల పారితోషకం తీసుకుంటుంది

కస్తూరి సీరియల్ లో నటించిన ఐశ్వర్య రోజుకి ఇరవై వేలు పారితోషికం తీసుకుంటుంది.

దేవత సీరియల్ లో నటించిన సుహాసిని రోజుకు 20 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

బుల్లితెరలో తల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంటున్న హరిత రోజుకు 12 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

త్రినయని సీరియల్ లో నటిస్తున్న ఆషిక రోజుకు పన్నెండు వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె రోజుకు 25 వేల రూపాయల పారితోషికం అందుకుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."