BusinessToday gold rate

బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన ధరలు..ఎంతంటే?

Gold rate today vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి.బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఎందుకంటే బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. అలాగే పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 55,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 60,000 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు పెరిగి 75700 గా ఉంది