MoviesTollywood news in telugu

“గృహలక్ష్మి” సీరియల్ హీరో బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

Gruhalakshmi Serial Harikrishna: స్టార్ మాలో ప్రసారం అవుతున్న “గృహలక్ష్మి” సీరియల్ విజయవంతంగా ముందుకు సాగుతూ ప్రేక్షక అభిమానాన్ని పొందింది. కార్తీకదీపం సీరియల్ తర్వాత అదే స్థాయిలో ఆదరణ పొందింది. ఈ సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
intinti gruhalakshmi
ఈ సీరియల్ లో కస్తూరి (తులసి) పాత్రలో చేయగా ఆమెకు భర్తగా నందు(హరికృష్ణ) నటిస్తున్నారు.ఈ సీరియల్లో నందు తులసికి విడాకులు ఇచ్చి లాస్య (ప్రశాంతి) కి దగ్గర అవడంతో సొంత భార్యతోనే గొడవకు దిగుతూ సీరియల్ సాగిపోతోంది.
intinti gruhalakshmi Hari krishna
ఈ సీరియల్ లో నందు పాత్రలో నటించిన హరికృష్ణకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. అలనాటి నటుడు బాలయ్యకు మనవడు. అయితే అయన సపోర్ట్ మీద ఆధారపడకుండా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెనాలిలో పుట్టిన హరికృష్ణ చదువు మొత్తం చెన్నైలో కొనసాగించాడు. నటన మీద ఆసక్తితో మొదటిసారిగా 2008లో “హ్యాపీ డేస్” అనే సీరియల్ లో నటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."