BusinessToday gold rate

తగ్గిన పసిడి ధరలు..పెరిగిన వెండి.. రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold rate today vijayawada:బంగారం కొనే సమయంలో బాగా అలోచించి కొనుగోలు చేయాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా బంగారం కొనుగోలు చేయాలి. అయితే ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 54,850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 59,840 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 76000 గా ఉంది