BusinessToday gold rate

Today Gold Rate: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర…ఎంత పడిపోయిందంటే?

Gold Rate in Vijayawada 28th March 2023 :బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిలు తగ్గి 54,710 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 59,690 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 76000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."