గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ పాత్రను ఎంత మంది రిజెక్ట్…?

Guppedantha manasu serial Today Episode :స్టార్ మా ఛానల్ లో మంచి ప్రేక్షకాదరణతో నడుస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటీనటులు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ వసు పాత్రలో రక్షా గౌడ, హీరో రిషి పాత్రలో ముఖేష్ గౌడ నటిస్తున్నారు. ఇందులో రక్షా గౌడ కన్నడకు చెందిన వ్యక్తి.కన్నడంలో ఫుట్ మల్లి సీరియల్ లో చేసింది.
Guppedantha manasu serial
అయితే గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా రక్షా గౌడ తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ పాత్రకు రక్షా గౌడ కి ముందు ముగ్గురు నటులను అడిగితే వారు రిజెక్ట్ చేసారు. అందులో ఒకరు స్టార్ మాలోని అగ్నిసాక్షి నటించి, తర్వాత కస్తూరి సీరియల్ నటించిన ఐశ్వర్య. ఇమే వరుస సీరియల్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
Gupedhantha manasu serial sireesh
అమెరికా అమ్మాయి సీరియల్ లో సీతా కాంత్ తో కల్సి నటించిన మెరీనా మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మూడవ వ్యక్తి ఎవరంటే జి తెలుగులో ప్రసారమవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ అమ్మాయి మధుమిత.