బంగారం కొనాలనుకుంటున్నారా? లేటెస్ట్ రేట్లు ఇవే.. తులం గోల్డ్ ఎంతంటే?

Gold Rate in Vijayawada 31st March 2023:బంగారంను పేద, ధనిక అనే తేడా లేకుండా పెళ్లి అయినా పేరంటం అయినా కొనటానికి ప్రయత్నం చేస్తారు. బంగారం తగ్గినప్పుడు మనలో చాలా మంది కొనటానికి ఆసక్తి చూపుతారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 54,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 59,670 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 76200 గా ఉంది