పసిడి ప్రియులకు షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.
Gold Rate in Vijayawada 1st April 2023:బంగారంను డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 55,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 60,000 గా ఉంది
వెండి కేజీ ధర 1300 రూపాయిలు పెరిగి 77500 గా ఉంది