MoviesTollywood news in telugu

బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Brahmamudi serial hero real life: బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఈ సీరియల్ లో రాజ్ పాత్రలో మానస్ నటిస్తున్నాడు. ముంబై లో పుట్టిన మానస్ చదువు అంతా వైజాగ్ లో సాగింది. ముంబైలో పుట్టిన వైజాగ్ లోనే పెరిగాడు.
Big Boss season 5 Manas real life
మానస్ కి నటన మీద ఆసక్తి ఉండటంతో 2001 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉండి…మరల 2014 లో జలక్ అనే సినిమాతో ఇచ్చాడు. ఆ తర్వాత గోలిసోడా,కాయి రాజ కాయి, గ్రీన్ సిగ్నల్ వంటి సినిమాలలో నటించాడు.
brahmamudi manas
అయితే పెద్దగా సినిమాలలో గుర్తింపు రాకపోవటంతో కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ మానస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మనసిచ్చి చూడు,దీపారాదన, కార్తీక దీపం సీరియల్స్ లో నటించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా మెరిసాడు. ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ వర్ధన్ గా నటిస్తూ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."