BusinessToday gold rate

గోల్డ్ లవర్స్‌కు మళ్ళీ బంగారం ధరల షాక్.. ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today (12th Apr 2023):బంగారం, వెండి ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు పెరిగి 55,700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 60,760 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు పెరిగి 80400 గా ఉంది