BusinessToday gold rate

షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today (15th Apr 2023):బంగారం ధర ప్రతి రోజు ఒకేలా ఉండదు. బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 56,650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు పెరిగి 61,800 గా ఉంది
వెండి కేజీ ధర 1200 రూపాయిలు పెరిగి 83000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."