MoviesTollywood news in telugu

గృహలక్ష్మి లాస్య గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

Gruhalakshmi Lasya(Prasanthi) Facts:ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లాస్య పాత్రలో ప్రశాంతి నటిస్తోంది. ఆమె ఈ సీరియల్లో చాలా బాగా నటించింది. ప్రశాంతి మొదట యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సీరియస్ లో నటిస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా కాలం ఎదురు చూసింది.

అయితే సరైన అవకాశాలు రాకపోవటంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నందు కి భార్యగా తులసికి సవతిగా నెగిటివ్ రోల్ లో విశ్వరూపం చూపిస్తుంది. యాంకర్ గా సత్తా చాటిన ప్రశాంతి కి సీరియల్స్ లో సరైన అవకాశం కోసం చాలా ఎక్కువ సమయం వేచి చూడవలసి వచ్చింది.

ఈ సీరియల్ లో ప్రశాంతి కన్నింగ్ లుక్స్ ఒకప్పటి సినిమాల్లో లేడీ విలన్లను గుర్తుచేస్తుంటాయి. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా ఈమె సిద్ధం అని ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో చాటి చెబుతూనే ఉంది. ప్రశాంతి జీవితంలో ఎదగడం కోసం తన తల్లి ఎంతో కష్టపడిందని…అయితే అమ్మకు లివర్ క్యాన్సర్(Liver Cancer) అని తెలియడంతో చాలా కృంగిపోయానని, క్యాన్సర్ తో బాధపడుతూ అమ్మ ఒకరోజు సడన్ గా చనిపోయిందంటూ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."