MoviesTollywood news in telugu

గృహలక్ష్మి సీరియల్ దివ్య రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Gruhalakshmi serial heroine DIVYA RealLife: గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షక ఆదరణతో ఎంతో సక్సెస్ గా ముందుకు సాగుతుంది. 2020 నుండి వస్తున్న ఈ సీరియల్ కి మంచి రేటింగ్ ఉంది. ఈ సీరియల్ లో దివ్య పాత్రలో Inchara Shetty నటిస్తుంది. కన్నడ నటి అయిన Inchara Shetty ని సింగర్ గా చూడాలని ఆమె తల్లితండ్రుల కోరిక.

అయితే Inchara Shetty కి చదువుకొనే రోజుల నుంచి నటనపై ఆసక్తి ఉండటం వలన ఒక పక్క చదువును కొనసాగిస్తూ మరో పక్క యాక్టింగ్ స్కూల్ లో చేరి యాక్టింగ్ లో మెళకువలు నేర్చుకుంది. మొదట కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించి..ఆ తర్వాత రాధిక అనే కన్నడ సీరియల్ లో నటించింది.

ఈ సీరియల్ తో మంచి పేరు రావటంతో…వరుస కన్నడ సీరియల్స్ తో బిజీ అయ్యిపోయింది. ఆ తర్వాత తెలుగులో గృహలక్ష్మి సీరియల్ దివ్య పాత్రతో telugu అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సీరియల్ లో కూడా Inchara Shetty మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."