కుంకుమ పువ్వు అంజలి గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు
Kumkuma Puvvu Serial Anjali: టివీలో ప్రతి రోజు ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఈ రోజు కుంకుమ పువ్వు సీరియల్ లో నటిస్తున్న అంజలి గురించి తెలుసుకుందాం. కుంకుమ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇక అంజలి విషయానికి వస్తే అంజలి అసలు పేరు Akshitha Satyanarayan. బెంగుళూర్ లో పుట్టి పెరిగిన అక్షిత చదువు అంతా కూడా బెంగుళూర్ లోనే సాగింది. అక్షిత మొదట తన కెరీర్ ని మోడల్ గా ప్రారంభించి సక్సెస్ సాధించి కన్నడ టివీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కన్నడలో ఆమె నటించిన అన్ని సీరియల్స్ విజయవంతం అయ్యాయి. కన్నడ సీరియల్స్ లో బిజీగా ఉన్న సమయంలో కుంకుమ పువ్వు సీరియల్ లో అవకాశం వచ్చింది. దాంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన నటనతో telugu ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

