నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో జగతికి ఏమి అవుతాడో తెలుసా?
Nuvvu Nenu Prema serial hero Swaminathan :ఈ మధ్య కాలంలో టివీ సీరియల్స్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. గుప్పెడంత మనస్సు, నువ్వు నేను ప్రేమ సీరియల్స్ మంచి ప్రేక్షక ఆదరణతో సక్సెస్ గా ముందుకు సాగుతున్నాయి. గుప్పెడంత మనస్సు సీరియల్ లో జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు. అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్ లో విక్రమాదిత్య పాత్రలో Swaminathan నటిస్తున్నారు.
కన్నడ నటుడు అయినా Swaminathan ఇప్పటివరకు కన్నడ,తమిళ సీరియల్స్ లో నటించి…మొదటి సారిగా నువ్వు నేను ప్రేమ సీరియల్ తో Telugu ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. గుప్పెడంత మనస్సు సీరియల్ లో నటిస్తున్న జ్యోతి రాయ్, నువ్వు నేను ప్రేమ సీరియల్ లో నటిస్తున్న Swaminathan ఇద్దరు కలిసి తమిళం గుప్పెడంత మనస్సు (Kaatrukkenna Veli) సీరియల్ లో నటిస్తున్నారు.
ఈ సీరియల్ లో తల్లి,కొడుకుగా నటిస్తున్నారు. ఈ సీరియల్ జ్యోతి రాయ్,Swaminathan ఇద్దరికీ మంచి పేరును తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ గుప్పెడంత manassu సీరియల్ లలో తల్లి పాత్రలో జ్యోతి రాయ్ అద్భుతమైన నటనను కనబరచి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.