MoviesTollywood news in telugu

గుప్పెడంత మనసు సీరియల్ ధరణి గురించి ఈ విషయాలు తెలుసా?

Guppedantha manasu serial Dharani:గుప్పెడంత మనస్సు సీరియల్ ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి ఇమేజ్ రావటమే కాకుండా చాలా మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ సీరియల్ లో ధరణి పాత్రలో సీతామహాలక్ష్మి నటిస్తుంది.

సీతామహాలక్ష్మి గీతాగోవిందం,గోరింటాకు,అభిషేకం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెరపై తనకంటూ సొంత గుర్తింపును సంపాదించింది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. గుప్పెడంత మనస్సు సీరియల్ సీతా మహాలక్ష్మి కి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆమె Aharam restaurant ని ప్రారంభించి ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూ మరో వైపు బిజినెస్ వైపు అడుగులు వేస్తుంది.

ఇలాగె సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండాలని కోరుకుందాం. అలాగే వ్యాపారంలో కూడా రాణించాలని కోరుకుందాం. ఇప్పటి తరం వారు రెండు వైపులా సంపాదన ఉండేలా చూసుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."