BusinessToday gold rate

మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైకి.. ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada :బంగారం ధరలలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలి. బంగారంను మనలో చాలా మంది కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 56,750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 61,910 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 78800 గా ఉంది