Healthhealth tips in telugu

మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో కళ్ళజోడు విసిరేస్తారు…జీవితంలో కళ్ళజోడు అవసరం ఉండదు

Eyesight improve Tips In telugu : జుకిని వెజిటబుల్ (zucchini) లో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇవి ఒకప్పుడు అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో విరివిగానే లభ్యం అవుతున్నాయి. జుకిని వెజిటబుల్ చూడటానికి కీరా దోస వలె ఉంటుంది.
eye sight remedies
దీనిలో విటమిన్ A చాలా సమృద్దిగా ఉంటుంది. దాంతో ఇది కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ప్రస్తుతం మనలో చాలా మంది ఏదొక కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా టీవి,ఫోన్స్ చూడటం,కంప్యూటర్ మీద వర్క్ చేయటం వంటి అనేక కారణాలతో రెటీనా మరియు కంటి చూపు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపి సమస్యలకు కారణం అవుతుంది.

జుకిని వెజిటబుల్ కంటి పైపొర,రెటినాను కాపాడి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. జుకిని వెజిటబుల్ ని సలాడ్స్ లో వేసుకొని తినవచ్చు. జ్యూస్ గా చేసుకొని కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకోవచ్చు. లేదా పెరుగు చేట్నీలో కలుపుకొని తినవచ్చు. చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు.

మన శరీరాన్ని,కంటిని కూడా చల్లబరుస్తుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుకిని వెజిటబుల్ లో మాంగనీస్, లుటీన్, జియాక్సంతిన్ మరియు విటమిన్లు A మరియు C సమృద్దిగా ఉండుట వలన కంటిని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.