BusinessToday gold rate

పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్..ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold rate today in vijayawada:బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ కలను నేరవేర్చుకోవటానికి బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55,550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 60,600 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 77000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."