బిగ్ షాక్.. ఒకే రోజు భారీగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada Today :బంగారం పెరుగుతుందా..తగ్గుతుందా అనే విషయంలో చాలా బిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు పెరిగి 55,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు పెరిగి 60,000 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు పెరిగి 79500 గా ఉంది

